Friday, August 23, 2013

Love Failure Movie Producer Chakravarthy Ramachandra Marriage Details

Love Failure Movie Producer Chakravarthy Ramachandra Marriage Details


Love Failure producer Chakravarthy Ramachandra marriage pictures 4


యువ నిర్మాత చక్రవర్తి రామచంద్ర (లవ్ ఫెయిల్యూర్) వివాహం ఈరోజు (ఆగస్ట్ 23) ఉదయం 11 గంటలకు ‘పూజ’ తో హైదరాబాదు లోని ‘తాజ్ దక్కన్’హోటల్ లో జరిగింది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు హాజరయ్యారు. ప్రముఖ కధానాయకుడు సిద్దార్ధ, నవదీప్,శశాంక్. దిల్ రాజు, తనికెల్ల భరణి, సమంత, రాహవేంద్ర రావు, బి.వి.ఎస్.ఎన్,ప్రసాద్ తదతరులు హాజరై వధూ వరులను ఆశీర్వదించారు



Love Failure Movie Producer Chakravarthy Ramachandra Marriage Details

No comments:

Post a Comment